Ganesh Immersion 2025 :హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల కోలాహలం మొదలైంది. శనివారం (ఆగష్టు 30) సాయంత్రం నుంచి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు గణపతి బప్పా మోరియా నినాదాలతో మారుమోగుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్నన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. 74 కృత్రిమ చెరువులు కూడా గణేష్ నిమజ్జనానికి ఈసారి ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు 20 ప్రధాన ట్యాంకులు.. అందులో హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ ట్యాంక్ , IDL ట్యాంకు, సఫీల్‌గూడ ట్యాంకు, సున్నం చెరువు కూడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

దీంతోపాటు 134 క్రేన్సు, 269 మొబైల్ క్రేన్స్, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 9 బోట్లు, 16 drf బృందాలు, 200 మంది గజ ఈతగాళ్లతో హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్కడ ఉన్న చెట్ల కొమ్మలు వాటిని తొలగించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇక ఈ గణేష్ నిమజ్జనానికి 14,000 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది, 160 మంది గణేష్ యాక్షన్ టీం కూడా పనిచేస్తున్నాయి. వీళ్ళు మూడు షిఫ్టుల్లో అక్కడ గణేష వ్యర్ధాల సేకరణ , ఐదు లక్షల చెత్త సంచులను కూడా ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. అంటే ఈ గణేష్ నిమజ్జన సమయంలో 2000 మంది స్వీపర్లు పైగా మినీ టిప్పర్లు 120 జెసిబి లకు 30 స్లీపింగ్ యంత్రాలతో క్లీన్ చేయనున్నారు.

The grand Ganesh immersions in Hyderabad 2025 have kicked off with full festive spirit! From August 30 evening, Tank Bund and surrounding areas are reverberating with Ganapati Bappa Morya chants.

🌊 GHMC has made massive arrangements for smooth and safe immersion:
✅ 74 artificial ponds & 20 major tanks (including Hussain Sagar)
✅ 134 cranes, 269 mobile cranes, 9 boats & 16 DRF teams
✅ 200 trained swimmers for safety
✅ 14,000+ sanitation staff working in shifts
✅ 5 lakh garbage bags, 120 mini-tippers, 30 JCBs for cleanliness

Watch the full report on Hyderabad Ganesh immersion arrangements 2025.

#GaneshImmersion2025 #GaneshNimajjanam2025 #GaneshNimajjanam #KhairatabadGanesh #KhairatabadShobhaYatra #GaneshImmersionArrangements #GaneshChaturthi2025 #GaneshImmersion #GaneshProcession #GaneshVisarjanLive #HyderabadGanesh #TankBund #HussainSagar

~PR.358~CA.240~HT.286~